Home » awarenes on healthy eating
ఆఫర్ అనే మాట వినిపిస్తే చాలు అక్కడ వాలిపోతుంటారు జనం. ఆఫర్ అనే మాట వినిపిస్తే చాలు ఎంత దూరం అయినా సరే వెళ్లి షాపింగ్ చేస్తారు. ప్రజల నాడి తెలుసుకున్న వ్యాపారులు కూడా ఆఫర్లను ప్రకటిస్తూ కష్టమర్లను ఆకట్టుకోవటం పరిపాటిగా మారిపోయింది. ఈ క్రమంలో