Home » Awaz Kunacha Song
ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రతి రాజకీయ పార్టీ ఓటర్లను ఆకర్షించేందుకు, వారిని ఉత్తేజపరిచేందుకు పాటల ఆల్బమ్ లను రూపొందిస్తాయి. ఇదివరకు తరలిరండి తెలుగుదేశం కార్యకర్తలారా అంటూ టీడీపీ జనాల్లోకి వదిలిన సాంగ్ చాలా ఫేమస్.. ఆ పాట తర్వాత తెలుగునాట అ�