Home » Awesome in the sky
మన అంతరిక్షం ఓ అద్భుతం. అందులో కూడా అప్పుడప్ప్పుడు ప్రత్యేకమైన అద్భుతాలు చోటుచేసుకుంటుంటాయి. ఈ ఏడాది తొలి చంద్ర గ్రహణం ముగిసిన రెండో వారంలో సూర్యగ్రహణం ఏర్పడనుంది. ఈ సంవత్సరానికి ఇవి తొలి సూర్యగ్రహణ రోజులు కాగా ఈ గురువారం ఈ అద్భుతం ఆవిష్కృ�