Home » Ayatollah Khamenei
ట్రంప్‌ను స్వేచ్ఛా ప్రపంచ నాయకుడిగా క్రౌన్ ప్రిన్స్ అభివర్ణించారు. సాయం చేయడానికి ట్రంప్ సిద్ధమని, ఇరాన్ బలగాలు బలహీనమైపోయాయని చెప్పారు.
రచయిత సల్మాన్ రష్దీ పై న్యూ యార్క్ నగరంలో దాడి జరిగింది. ఓ వ్యక్తి రష్దీ పాల్గొన్న సమావేశంకు వచ్చి కత్తితో అతనిపై హత్యాయత్నంకు పాల్పడ్డాడు.