-
Home » Ayodhya Verdict LIVE
Ayodhya Verdict LIVE
అయోధ్య కేసులో ఏకగ్రీవ తీర్పు: షియా బోర్డు పిటిషన్ కొట్టివేత
November 9, 2019 / 05:18 AM IST
దేశవ్యాప్తంగా ఉత్కంఠ క్రియేట్ చేసిన అయోధ్య కేసులో ఎట్టకేలకు చరిత్రాత్మక తీర్పు ఇస్తుంది సుప్రీం కోర్టు. అక్టోబర్ 16న తీర్పును రిజర్వులో పెట్టిన కోర్టు.. శాంతి భద్రతలకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేసుకున్న తర్వాత ఇవాళ(09 నవంబర్ 2019) వెల్లడిస్తు