Home » Ayraa
యువ హీరో కార్తీక్ రాజు, సిమ్రాన్ చౌదరి, ఐరా నటీ, హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న కొత్త చిత్రం 'అథర్వ'. క్రైమ్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నేడు జరిగింది. ఈ ఈవెంట్ లో మూవీ టీం మీడియాతో ఇంటరాక్ట్ అయ్యారు.
క్రైమ్ థ్రిల్లర్ మూవీగా డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న సినిమా అధర్వ (Atharva). యంగ్ హీరో కార్తీక్ రాజు నటిస్తున్న ఈ సినిమాలో తమిళ భామ 'ఐరా' (Ayraa) హీరోయిన్ గా నటిస్తుంది. విజయ్ తేరి సినిమాతో ఈ ముద్దుగుమ్మ వెండితెరకు పరిచమైంది. ఇప్పుడు అధర్వ చిత�