Ayraa : చిలిపి నవ్వుతో ఆకట్టుకుంటున్న అధర్వ హీరోయిన్ ఐరా..
క్రైమ్ థ్రిల్లర్ మూవీగా డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న సినిమా అధర్వ (Atharva). యంగ్ హీరో కార్తీక్ రాజు నటిస్తున్న ఈ సినిమాలో తమిళ భామ 'ఐరా' (Ayraa) హీరోయిన్ గా నటిస్తుంది. విజయ్ తేరి సినిమాతో ఈ ముద్దుగుమ్మ వెండితెరకు పరిచమైంది. ఇప్పుడు అధర్వ చిత్రంతో టాలీవుడ్ కి హీరోయిన్ గా పరిచయం అవుతుంది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో ఉన్న ఐరా.. తన చిలిపి నవ్వుతో అందర్నీ ఆకట్టుకుంటుంది.

Tamil Actress Ayraa photoshoot at Atharva movie promotions