Home » Ayurvedic home remedies
లివర్ మన శరీరంలోని అతి ముఖ్యమైన అవయవం. అయితే ఇప్పుడు ఉన్న ఆధునిక జీవనశైలిలో లివర్ ఆరోగ్యాన్ని కాపాడే సూపర్ ఫుడ్స్ ఇవే!
ఆకలి లేకపోయినా, కడుపు నిండుగా ఉన్నా ప్లేట్లో ఉన్నవాటిని పూర్తి చేయమని బలవంతం చేసే సందర్భాలు ఉంటాయి. ఆకలి, సామర్థ్యం కంటే ఎక్కువ తినడం వల్ల ఊబకాయం, కొలెస్ట్రాల్ , జీర్ణ సమస్యలకు దారితీస్తుందని ఆయుర్వేద నిపుణుడు చెబుతున్నారు.