Home » Ayyanna Patrudu Arrest
ఏపీ అరాచక పాలనకు అయ్యన్న అరెస్ట్ పరాకాష్ట
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడిని, అతని చిన్న కుమారుడిని ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. గురువారం తెల్లవారు జామున నర్సీపట్నంలోని అయ్యన్నపాత్రుడు నివాసానికి వెళ్లి అరెస్టు చేశారు. అయ్యన్న పాత్రుడు అరెస్టును నిర