Home » Azolla Cultivation
Azolla Cultivation Methods : కారుచీకటిలో కాంతిపుంజంలా వెలుగులోకొచ్చింది అజొల్లా. ఇప్పటికే దీని వాడకం విరివిగా వున్నా.. రైతులకు దీనిపై సరైన అవగాహన లేదు. అజొల్లా పెంపకం, ఉపయోగాల గురించి సమగ్ర వివరాలను తెలియజేస్తున్నారు,
Azolla Cultivation : వ్యవసాయ అనుబంధ రంగాల్లో ఉత్పత్తి ఖర్చులను తగ్గించి.. అధిక దిగుబడులు వచ్చేలా చేస్తూ.. రైతులకు అండగా నిలుస్తోంది అజొల్లా.
అజొల్లా సేకరించిన తర్వాతకాని, ఎరువు మిశ్రమం కలిపినప్పుడుగాని మొక్కలు తిరగబడే అవకాశం వుంది, కాబట్టి, మొక్కలు నిలదొక్కుకునేందుకు వీలుగా ప్రతిసారీ పైనుంచి మంచినీరు చిలకరించంటం మరువకూడదు.
అజొల్లా అద్భుతమైన పోషక విలువలు కలిగిన ఫెర్న్ జాతి మొక్క. నీటిలో తేలియాడుతూ పెరుగుతుంది. శాశ్వత సిమెంటు తొట్లలోగాని, టార్పాలిన్ పరిచిన గుంటలలోగాని సులభంగా పెంచుకోవచ్చు. రెండు కిలోల అజొల్లా 1 కిలో దాణాతో సమానమంటే అతిశయోక్తి కాదు.
అజొల్లవిత్తన ముడి సరుకును, కిందపరచుకుని ఉన్న అజొల్ల పాదు పైనున్న మట్టిని, నీటిని సున్నితంగా కదిలించిన తర్వాత చల్లాలి.