b Alert

    కేసులు పెరుగుతున్నాయి..హైదరాబాద్ వాసులు..బీ అలర్ట్ – కేసీఆర్

    April 19, 2020 / 02:45 AM IST

    తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి..ప్రధానంగా హైదరాబాద్ లో పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్న దృష్ట్యా నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు సీఎం కేసీఆర్. ప్రస్తుతం వైరస్ వ్యాపించకుండా అమలవుతున్న నిబంధనలు కంటిన్యూ చేయా

10TV Telugu News