Home » B Forms
మరో 19 స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించాల్సి ఉంది. లెఫ్ట్ సహా మరికొన్ని పార్టీలతో పొత్తు చర్చలు జరుగుతున్నాయి. ఆ నేపథ్యంలో ఆ స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించనట్లు తెలుస్తోంది.
స్థానిక సంస్థల ఎన్నికల్లో నేతలకు వైసీపీ అధిష్టానం షాక్ ఇచ్చింది. ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తల కుటుంబీకులు, బంధువులకు బి-ఫారాలు ఇవ్వబోమని వైసీపీ తెలిపింది.
ఖమ్మం జిల్లా పాలేరులో మాజీ తుమ్మల నాగేశ్వర్ రావు వర్గానికి ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి వర్గం చెక్ పెడుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో తనకు అనుకూలంగా ఉన్నవారికే బీఫామ్ ఇస్తున్నారు కందాల. కాంగ్రెస్ పార్టీలో గెలిచి టీఆర్ఎస్ లో చేరిన కందా
అమరావతి: తమ పార్టీ బి ఫామ్ లను టిడిపి ,వైసీపీ దొంగలించాయని, ఎన్నికలను వాయిదా వేయాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ మరో మారు ఏపి ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేదిని కలిసి విజ్ఞప్తి చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూR