-
Home » Baadshah of Bollywood
Baadshah of Bollywood
షారూఖ్ ఖాన్ 55బర్త్ డే.. ఫ్యాన్స్‌కు బాద్ షా రిక్వెస్ట్
November 2, 2020 / 08:27 AM IST
Shah Rukh Khan: బాలీవుడ్ బాద్ షా 55వ బర్త్ డే జరుపుకోవడానికి రెడీ అయ్యాడు. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని COVID-19 సేఫ్టీకి సంబంధించిన రిక్వెస్ట్ చేశాడు. ఏటా షారూఖ్ ఖాన్ బర్త్ డే సందర్భంగా అభిమానులు హీరో బంగ్లా (మన్నత్)కు వచ్చి మరీ విషెస్ చెబుతుంటా�