Home » Baasha Movie
వశిష్ట రజినీకాంత్ కి కూడా కథ చెప్పానని, ఆయన ఒప్పుకున్నారని తెలిపాడు.
మెగాస్టార్ చిరంజీవి ‘భోళాశంకర్’ సినిమాలో టాక్సీ డ్రైవర్గా కనిపిస్తుండటంతో, రజినీకాంత్ మూవీ భాషాతో ఈ సినిమాకు పోలిక ఉందా.. అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.