Home » Baba Siddique demise
Zeeshan Siddique : ప్రముఖ రాజకీయ నేత బాబా సిద్ధిఖీ హత్యతో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ తీవ్ర కుంగుబాటుకు గురయ్యాడని కుమారుడు జీషన్ సిద్ధిఖీ అన్నారు. ఇటీవలి ఇంటర్వ్యూలో జీషన్ సిద్ధిక్ ఈ విషయాన్ని వెల్లడించారు. సల్మాన్ ఖాన్ తమకు అత్యంత సన్నిహిత కుటుంబ మ�