Babri Mosque Demolition Verdict

    బాబ్రి కేసు: ఎల్ కే అద్వానీ, మరో 31 మంది నిర్దోషులే.

    September 30, 2020 / 01:12 PM IST

    Babri Mosque Demolition Verdict: బాబ్రి మసీదు కూల్చివేత వెనుక ఎలాంటి కుట్రా లేదంటూ, 28 ఏళ్ల బాబ్రీ కేసును ఒక్క వ్యాఖ్యతో కోర్టు కొట్టేవేసింది. బీజేపీ సీనియర్లు lk advani, మురళీ మనోషర్ జోషి, ఉమాభారతితో సహా అందరినీ నిర్దోషులుగా కోర్టు తేల్చేసింది. రామజన్మభూమిలో ఉన్న బాబ�

10TV Telugu News