Home » Babu Black Dress
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మోడీ గో బ్యాక్ అనే నినాదాలు మిన్నంటుతున్నాయి. దీనితో విశాఖ నగరం వేడెక్కింది. ఆగ్రహ జ్వాలలు పెల్లుబికుతున్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ విశాఖ టూర్‌ను నిరసిస్తూ టీడీపీ, ప్రజా సంఘాలు నల్ల బ్యాడ్జీలు ధరించి నల్ల బెల�
ప్రధాని మోడీ విశాఖకు రానున్న నేపథ్యంలో.. ఏపీ సీఎం చంద్రబాబు ఫిబ్రవరి 28వ తేదీ గురువారం ఘాటు లేఖ రాశారు. విభజన హామీలన్నీ నెరవేర్చాకే రాష్ట్రంలో అడుగుపెట్టాలని సూచించారు. విభజన తర్వాత ఆస్తులు, అప్పుల పంపిణీలో ఏపీకి అన్యాయం చేశారని పేర్కొన్నార�