Home » Babu Corruption
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు పేరిట ఓ పుస్తకాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ బుక్‌ని విడుదల చేసింది. బాబు ఎంత అవనీతి చేశాడో...రాష్ట్రాన్ని దారుణంగా దోచుకుంటున్నారో బుక్‌లో వివరించడం జరిగిందని జగన్ వివరించారు.