Home » Babu Kuppam Tour
మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటనలో ఉద్రిక్తతలు చోటుచేసుకుంటున్నాయి. బుధవారం కుప్పం నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటించారు. ఈ క్రమంలో వైసీపీ, టీడీపీ నాయకుల మధ్య తీవ్ర ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది.
టీడీపీ చేస్తున్న విమర్శలను ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇస్తున్నారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. పలు ప్రశ్నలు సంధిస్తున్నారు. బాబు టార్గెట్గా ఆయన విమర్శలు గుప్పిస్తున్నారు. కుప్పంలో టీడీపీ నిర్వహించిన ప్రజా చైతన్య యాత్రపై వైసీపీ కౌంటర్ ఇస్త