baby die after delivery

    అంబులెన్స్ ఆలస్యం : బిడ్డను ప్రసవించి చనిపోయిన సినీనటి

    October 22, 2019 / 04:30 AM IST

    ప్రమాదంలో ఉన్నవారిని కాపాడే అంబులెన్స్ సమయానికి రాకపోవటంతో ఓ నటి మృతి చెందారు.  ఈ విషాదం మహారాష్ట్రలోని హింగోలి జిల్లాలో జరిగింది. పురిటి నొప్పులతో బాధపడుతున్న మరాఠి నటి పూజా జుంజార్ అనే 25 సంవత్సరాల నటి హాస్పిటల్ కు వెళ్లేందుకు అంబులెన్స�

10TV Telugu News