Home » Baby kidnapping
కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో తొమ్మిది రోజుల ఆడ శిశువు కిడ్నాప్ కథ సుఖాంతమైంది. కిడ్నాప్ ఘటనను సవాలుగా తీసుకున్న పోలీసులు రెండు గంటల్లోనే ఛేదించారు. నిందితురాలి ముక్కపుడకే కేసు దర్యాప్తులో కీలకమైంది. ఎస్పీ ఫక్కీరప్ప మీడియాకు వివరాలు వెల్