Home » Baby Shower In London
బ్రిటీష్ బ్యూటి అమీ జాక్సన్ ప్రస్తుతం గర్భవతిగా తన ప్రయాణాన్ని చాలా సంతోషంగా గడుపుతోంది. దీనికి సంబంధించిన ఫొటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటున్నారు. అయితే అమీ తాజాగా ఓ పార్టీలో తనకి పుట్టబోయేది ‘బేబి బా�