Home » Bad & Unsatisfactory
హెయిర్ కట్ బాగా లేకపోతే ఎంత బాధపడుతారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పిల్లలు అయితే తోటివారి చేత వెక్కిరింపబడుతారని ఎక్కువ బాధపడుతుంటారు. హెయిర్ కట్ బాగా చెయ్యకపోతే మానసిక స్థితి తీవ్రంగా పాడవుతుంది. అలా హెయిర్ కట్ బాగా చెయ్యలేదనే బాధతో ఓ పద�