-
Home » Badass
Badass
బ్యాడాస్ మూవీ టీం కాస్టింగ్ కాల్.. సిద్దు జొన్నలగడ్డతో నటించే అవకాశం
September 18, 2025 / 05:40 PM IST
డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ సినిమాలతో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్స్ అందుకున్నాడు స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ(Badass). ఆ తరువాత బొమ్మరిల్లు భాస్కర్ తో జాక్ సినిమా చేసి ప్లాప్ ని తన ఖాతాలో వేసుకున్నాడు.
సిద్ధు జొన్నలగడ్డ కొత్త సినిమా టైటిల్ ఫస్ట్ లుక్ అనౌన్స్..
July 9, 2025 / 12:13 PM IST
సిద్ధు జొన్నలగడ్డ కొత్త చిత్రానికి 'బ్యాడాస్' అనే టైటిల్ను ఖరారు చేశారు.