Home » Badrachalam Floods
భద్రాచలం వద్ద గోదావరి మరోసారి ఉగ్రరూపం దాల్చుతోంది.. అంతకంతకూ గోదావరిలో వరద ఉధృతి పెరుగుతోంది. నీటిమట్టం 53 అడుగులకు చేరడంతో అధికారులు మూడవ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.
జులై నెలలో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. భద్రాచలం వద్ద 70అడుగుల మేర వరదనీరు ప్రవహిస్తూ గోదావరి పరివాహక ప్రాంతాలను ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేసింది.
గోదావరి మహోగ్రరూపం దాల్చింది. ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న భారీ వరదలతో అంతకంతకు గోదావరి నీటిమట్టం పెరుగుతోంది. ఊహించని రీతిలో ఉవ్వెత్తున ప్రవాహం ఎగిసిపడుతోంది. తీవ్ర హెచ్చరికల నేపథ్యంలో గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలతో పాటు, భద్రాచలం పట్ట�
భద్రాద్రి రామాలయానికి ముప్పు తప్పదా ?