Home » Badvel Assembly constituency
ఈ ఎన్నికల్లో ఫ్యాన్‌కు గాలి అనుకున్నంత వీచే ఛాన్స్ లేదంటోంది కమలం పార్టీ.. మరోవైపు కౌంటింగ్‌కు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది ఎన్నికల కమిషన్.
కడప జిల్లాలోని బద్వేల్ నియోజకవర్గంలో ఉపఎన్నిక ప్రశాంతంగా కొనసాగుతోంది. కరోనా నిబంధనల ప్రకారం శనివారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది.
కడప జిల్లా బద్వేల్ ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం ఉపఎన్నిక ఇవాళ(30 అక్టోబర్ 2021) జరగుతుంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది.
ఏపీలోని.. బద్వేల్ ఉప ఎన్నికకు 2021, అక్టోబర్ 01వ తేదీ శుక్రవారం నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈనెల 8వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ కొనసాగనుంది.
బైపోల్‌కు షెడ్యూల్ విడుదల కావడంతో.. సీఎం సొంత జిల్లా కడపలోని బద్వేల్ నియోజకవర్గం వైపు ఇప్పుడు అందరి దృష్టి మళ్లింది.