Home » badvel by poll
కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గంలో జరిగిన ఉపఎన్నికలో వైసీపీ ఘనవిజయం సాధించడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్పందించారు.
ఏపీ సీఎం వైఎస్ జగన్ సాధించిన మెజార్టీని సైతం ఆమె కాస్ చేశారు. డాక్టర్ సుధాకు 90 వేల 228 ఓట్ల మెజార్టీ వచ్చి ఘన విజయం సాధించారు.
బద్వేల్ ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి డా.సుధ విజయం సాధించారు. అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించాల్సి ఉంది.
బద్వేల్ ఉప ఎన్నిక నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో వైసీపీ అప్రతిహతంగా దూసుకపోతోంది.
బద్వేల్ నియోజకవర్గానికి సంబంధించి ఉప ఎన్నిక కౌంటింగ్ అధికారులు ప్రారంభించారు. 2021, నవంబర్ 02వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుంచి ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్లను లెక్కిస్తున్నారు.
బద్వేల్ ఉప ఎన్నికల ఫలితాలు.. లైవ్ అప్ డేట్స్.
ఈ ఎన్నికల్లో ఫ్యాన్‌కు గాలి అనుకున్నంత వీచే ఛాన్స్ లేదంటోంది కమలం పార్టీ.. మరోవైపు కౌంటింగ్‌కు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది ఎన్నికల కమిషన్.
తెలుగు రాష్ట్రాలలో ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ నేడు జరగనుంది. తీవ్ర ఉత్కంఠ మధ్య కొనసాగిన తెలంగాణలోని హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ నేతల భవితవ్యం నేడు తేలనుండగా.. ఏపీలోని..
గత కొన్ని రోజులుగా ఎన్నికల ప్రచారంతో అదరగొట్టిన నేతల భవితవ్యం ఇప్పుడు ఈవీఎంలలో నిక్షిప్తమైంది.
కడప జిల్లాలోని బద్వేల్ నియోజకవర్గంలో ఉపఎన్నిక ప్రశాంతంగా కొనసాగుతోంది. కరోనా నిబంధనల ప్రకారం శనివారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది.