Home » Badvel Bypoll
దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతంలో కలిపి మొత్తం 29 అసెంబ్లీ, 3 లోక్సభ స్థానాలకు అక్టోబర్ 30న జరిగిన ఉపఎన్నికల ఫలితాలు మంగళవారం(నవంబర్-2,2021) వెలువడ్డాయి.
అభివృద్ధి పనులకే తొలి ప్రాధాన్యత: డా. సుధ
బద్వేల్లో వైసీపీ గెలుపు సంబరాలు
రికార్డు మెజారిటీతో వైసీపీ విజయం
భారీ మెజారిటీతో దూసుకుపోతున్న వైసీపీ
పట్టణ శివారులోని బాలయోగి గురుకుల పాఠశాలలో కౌంటింగ్ కు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా...ఎన్నికల అధికారి కేతన్ గార్గ్ మీడియాతో మాట్లాడారు.
బద్వేల్ ఉప ఎన్నికలో వైసీపీ రిగ్గింగ్ కు పాల్పడిందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. అధికార దుర్వినియోగానికి పాల్పడిందని ఆ పార్టీకి చెందిన నేతలు మండిపడుతున్నారు.
గత కొన్ని రోజులుగా ఎన్నికల ప్రచారంతో అదరగొట్టిన నేతల భవితవ్యం ఇప్పుడు ఈవీఎంలలో నిక్షిప్తమైంది.
హుజూరాబాద్, బద్వేల్ ఉప ఎన్నికకు అధికారులు సిద్ధం చేశారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో మొత్తం 306 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది ఈసీ. బద్వేల్లో 281 పోలింగ్ బూత్లు ఏర్పాటు చేశారు.
భారీ వర్షంలోనే బద్వేల్ ఉపఎన్నిక ఏర్పాట్లు