Home » Badvel YCP Candidate
బద్వేల్ ఉప ఎన్నిక నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో వైసీపీ అప్రతిహతంగా దూసుకపోతోంది.
బద్వేల్ నియోజకవర్గానికి సంబంధించి ఉప ఎన్నిక కౌంటింగ్ అధికారులు ప్రారంభించారు. 2021, నవంబర్ 02వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుంచి ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్లను లెక్కిస్తున్నారు.
పట్టణ శివారులోని బాలయోగి గురుకుల పాఠశాలలో కౌంటింగ్ కు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా...ఎన్నికల అధికారి కేతన్ గార్గ్ మీడియాతో మాట్లాడారు.
హుజూరాబాద్, బద్వేల్ ఉప ఎన్నికకు అధికారులు సిద్ధం చేశారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో మొత్తం 306 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది ఈసీ. బద్వేల్లో 281 పోలింగ్ బూత్లు ఏర్పాటు చేశారు.