Home » Badwell by-election
బద్వేల్ ఉప ఎన్నికల్లో వైసీపీ తరపున దివంగత వెంకటసుబ్బయ్య సతీమణి దాసరి సుధను నిలబెడుతున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు. బద్వేల్ గెలుపు బాధ్యత సమావేశానికి వచ్చిన అందరిపై ఉందన్నారు.
కడప జిల్లా బద్వేల్ ఉప ఎన్నికపై బీజేపీ, జనసేన మధ్య సంప్రదింపులు మొదలయ్యాయి. జనసేన కార్యాలయంలో పవన్ కల్యాణ్‌తో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు భేటీ అయ్యారు.