Home » Baghdad's Green Zone
ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లోని గ్రీన్ జోన్లో హింసాత్మక ఘర్షణలు చెలరేగడంతో 15 మంది నిరసనకారులు మరణించారు. వందలాది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇరాకీ షియా మతగురువు ముక్తాదా అల్-సదర్ రాజకీయ జీవితం నుండి వైదొలగుతున్నట్లు ప్రకటించిన తర్వాత ఘర్షణలు �