Home » Baghel govt
ఛత్తీస్ గఢ్ లో ఆవు పేడకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ఏకంగా పేడను దొంగతనం చేసేస్తున్నారు. రైతులు పొగు చేసిన 100 కిలోల ఆవు పేడ చోరీకి గురికావడం సంచలనం రేకేత్తిస్తోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేష్ బాగెల్ ఇటీవలే గోధన్ న్యాయ్ యోజన పథకం తీసుకొచ్చారు. దీన�