Home » Bairi Naresh
అయ్యప్ప భక్తులపై నుంచి బైరి నరేశ్ కారు దూసుకెళ్లిన వైనం
పోగు నరసింగరావు అనే అయ్యప్ప భక్తుడి కాలు విరిగింది. దీంతో ఏటూరునాగారం వై- జంక్షన్ దగ్గర అయ్యప్ప స్వాములు ఆందోళనకు దిగారు.
Attack On Bairi Naresh : హన్మకొండలో పోలీస్ వాహనంలో ఉండగానే బైరి నరేశ్ పై దాడి ఘటనను పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. పోలీసు వాహనంలో బైరి నరేశ్ ను తరలిస్తుండగా కొందరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిని తీవ్రంగా పరిగణించిన పోలీసులు టాస్క్ ఫోర్స్ బృందా�
జైలు నుంచి బెయిల్ పై విడుదల అయిన నరేశ్ మళ్లీ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, తీరు మార్చుకోవడం లేదంటూ అతడిపై హిందుత్వ వాదులు దాడి చేశారు. హన్మకొండ గోపాల్ పూర్ లో పోలీస్ వాహనంలో వెళ్తుండగా నరేశ్ పై అయ్యప్ప స్వామి భక్తులు దాడి చేశారు.(Bairi Naresh)
దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బైరి నరేశ్ కి బెయిల్ మంజూరైంది. షరుతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తున్నట్లు కొడంగల్ కోర్టు తెలిపింది. దీంతో బైరి నరేశ్ చర్లపల్లి జైలు నుండి విడుదలయ్యాడు. దాదాపు 45 రోజుల పాటు అతడు జైల్లో ఉన్నాడు. హిందువుల మనోభా
పోలీసులు జరిపిన విచారణలో నరేష్ తన నేరాన్ని అంగీకరించినట్లు అతడి రిమాండ్ రిపోర్ట్‌లో వెల్లడైంది. గత డిసెంబర్ 19న కొడంగల్‌లో జరిగిన అంబేదర్క్ విగ్రహావిష్కరణ సభలో బైరి నరేష్ ప్రసంగించాడు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు.
వికారాబాద్ జిల్లా పరిగి సబ్ జైలు వద్ద ఉద్రిక్తత నెలకొంది. అయ్యప్ప స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన భైరి నరేశ్, నిర్వాహకుడు హనుమంతును జైలుకి తరలించే సమయంలో అయ్యప్ప స్వామి భక్తులు అడ్డుకున్నారు.
Bairi Naresh Arrest: అయ్యప్పస్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఓయూ విద్యార్థి, నాస్తిక సంఘం అధ్యక్షుడు బైరి నరేశ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. వరంగల్‌లోని ఓ హోటల్లో నరేశ్ ఉన్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు.. అక్కడికి వెళ్లి అతన్ని అదుపులోకి తీసుకున్నా�
Ayyappa Swamy Deeksha: అయ్యప్పపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బైరి నరేశ్.. భగ్గుమన్న హిందూ సమాజం