Home » Bajaj Chetak electric
Bajaj Chetak Electric : ఓలా, ఏథర్ దిగ్గజాలకు పోటీగా బజాజ్ నుంచి మరో సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ రాబోతుంది. వాహనదారులు ఎలక్ట్రిక్ స్కూటర్ల వైపు మొగ్గుచూపేలా అద్భుతమైన ఫీచర్లతో మార్కెట్లోకి అడుగుపెట్టనుంది.
Bajaj Chetak electric Scooter : భారత మార్కెట్లో బజాజ్ ఆటో ఇప్పటివరకు 3 లక్షల యూనిట్లకు పైగా చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించింది.