Home » bajaj electronics
నిందితుల నుంచి 1.72 లక్షల నగదు, 50 లక్షల విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్ నగరంలో అక్రమ హోర్డింగ్స్, బ్యానర్లు, ఫ్లెక్సీలపై ఇప్పటికే పలుసార్లు హెచ్చరించిన జీహెచ్ఎంసీ ఇప్పుడు కొరడా ఝళిపించింది. నిబంధనలు ఉల్లంఘించిన వ్యాపార, వాణిజ్య సంస్థలకు భారీగా జరిమానాలు విధించింది. అమీర్‌పేట్‌లోని చెన్నై షాపింగ్