Home » Bajaj Platina 100
Top 5 Powerful Bikes : భారత మార్కెట్లో రూ. 80వేల లోపు ధరలో టాప్ 5 100CC బైకులు అందుబాటులో ఉన్నాయి. ఇందులో మీ బడ్జెట్ ధరలో ఏదైనా కొనేసుకోండి.
స్పెసిఫికేషన్లను పోల్చి చూసి మీకు నచ్చి బైకును కొనుక్కోవచ్చు.
Honda Shine Hero HF Deluxe : ప్రముఖ హోండా మోటార్సైకిల్ (Honda Motor Cycle), స్కూటర్ ఇండియా (Scooter India) మొదటి 100cc మోటార్సైకిల్, హోండా షైన్ 100 (Honda Shine 100)ని లాంచ్ చేసింది.