Home » Bajaj Pulsar Price
Bajaj Pulsar NS400Z Launch : బజాజ్ ఆటో నుంచి సరికొత్త బైక్ భారత మార్కెట్లోకి వచ్చేసింది. అత్యంత శక్తివంతమైన బజాజ్ పల్సర్ ఎన్ఎస్400జెడ్ మోడల్ కోసం బుకింగ్స్ కూడా మొదలయ్యాయి. ధర ఎంత ఉందంటే?
2024 పల్సర్ ఎన్250 బైక్.. ఇప్పుడు రోడ్, రెయిన్, ఆఫ్‌రోడ్ అనే 3 ఏబీఎస్ మోడ్లతో పాటు ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్‌ను పొందింది. ట్రాక్షన్ కంట్రోల్‌ని 'ఆఫ్‌రోడ్' ఏబీఎస్ మోడ్‌లో స్విచ్ ఆఫ్ చేయవచ్చు.