Home » Bakersfield area
అమెరికాలోని కాలిఫోర్నియాలో రేస్‌లో పాల్గొన్న సైకిల్ రైడర్లపై ఓ ఎద్దు దాడికి దిగింది. ఫిబ్రవరి 12న జరిగిన సైకిల్ రేస్‌లో ఎద్దు దాడి చేసి వారిని గాల్లోకి ఎత్తిపడేసింది.