Home » Baktha Kannappa
కన్నప్ప సినిమా నుంచి ఇటీవల వరుస అప్డేట్స్ ఇస్తున్నాడు మంచు విష్ణు. ఈ సినిమాలో ప్రభాస్ ఉన్నట్టు ప్రకటించడంతో ప్రభాస్(Prabhas) శివుడి పాత్రలో కనిపించబోతున్నట్టు వార్తలు కూడా వచ్చాయి.
మంచు విష్ణు హీరోగా భారీ బడ్జెట్తో పౌరాణిక చిత్రం..