Home » Bala Krishna Chief Guest for Urvasivo Rakshasivo Pre Release event
అల్లు శిరీష్ హీరోగా, అను ఇమ్మాన్యూల్ హీరోయిన్ గా లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న చిత్రం “ఊర్వశివో రాక్షసివో”. తాజాగా ఈ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ని ఈ ఆదివారం నిర్వహించనున్నట్లు అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ఈ వేడుకకు నందమూ�