Home » Balagam Awards
కమెడియన్ వేణుని డైరెక్టర్గా నిలబెట్టిన సినిమా 'బలగం'. ఈ సినిమాని గుర్తు చేసుకుంటూ వేణు పెట్టిన ఎమోషనల్ పోస్టు వైరల్ అవుతోంది.
బలగం సినిమా కేవలం 2 కోట్లతో తీయగా దాదాపు 15 కోట్లు కలెక్ట్ చేసింది. అంతర్జాతీయంగా పలు అవార్డు వేడుకలకు బలగం సినిమాని పంపించగా ఇప్పటికే అనేక అవార్డులని అంతర్జాతీయ స్థాయిలో అందుకుంది. తాజాగా అవార్డుల్లో బలగం సినిమా సరికొత్త రికార్డ్ సృష్టించి