Home » Balagam OTT Release Date
టాలీవుడ్లో రీసెంట్గా వచ్చిన ‘బలగం’ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. చిన్న సినిమాగా వచ్చిన బలగం, బాక్సాఫీస్ వద్ద సర్ప్రైజ్ హిట్గా నిలవడమే కాకుండా, కలెక్షన్ల పరంగా అదిరిపోయే వసూళ్లను రాబట్టి నిర్మాతలకు లాభాల పంటను తెచ�