Home » Balaji Govindappa
AP liquor Scam Case: ఏపీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏసీబీ కోర్టు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది.
అంతేకాదు మద్యం స్కాంలో పాత్రధారిగా అనుమానిస్తున్న బాలాజీ గోవిందప్ప సైతం అరెస్ట్ భయంతో టెన్షన్ పడుతున్నారని టాక్.