Home » Balakrishna aha unstoppable
తెలుగులో ఇప్పటివరకు పలువురు యంగ్ హీరోలు, కొందరు హీరోయిన్లు హాస్ట్లుగా ప్రేక్షకులను మెప్పించడానికి ప్రయత్నించగా.. అదే బాటలోకి సీనియర్ హీరో బాలకృష్ణ వస్తాడని మాత్రం ఎవరూ ఊహించలేదు.
ఆహాలో ఓహో అంటూ బాలయ్య స్పీచ్ అదుర్స్