BalaKrishna funny Conservation with Comedian Sapthagiri

    Balayya: కమెడియన్ సప్తగిరి కాళ్లు పట్టుకుంటా అన్న బాలయ్య.. ఎందుకు?

    September 10, 2022 / 12:34 PM IST

    అఖండ సినిమాతో అఖండమైన విజయాన్ని అందుకున్న బాలయ్య ఫుల్ జోష్ లో ఉన్నారు. వరుసపెట్టి సినిమాలను లైన్ లో పెడుతున్నారు. ఆ క్రమంలోనే మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో ఒక సినిమా చేస్తుండగా, ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కి టర్కీలో జరుగుతుంది. ఇలా షూటి�

10TV Telugu News