-
Home » Balakrishna watch Bimbisara movie and appriciated
Balakrishna watch Bimbisara movie and appriciated
Balakrishna : బింబిసారపై బాలయ్య ప్రశంశలు.. ఇలాంటివి నందమూరి వంశానికే దక్కుతాయి.. డైరెక్టర్ కి బాలయ్య సినిమా ఛాన్స్..
August 14, 2022 / 11:56 AM IST
డైరెక్టర్ వశిష్ఠని ఉద్దేశించి.. సినిమా బాగా చేశావు, త్వరలో మనం సినిమా చేద్దాం. నీలాంటి యంగ్ స్టర్స్ రావాలి. మెల్లి మెల్లిగా కాకుండా మొదటిసారే ఇంత పెద్ద సినిమా బాగా చేశావు. ఇలాంటి అవకాశం ఇవ్వడం మా నందమూరి వంశానికే..........