Home » Balakrishna With RRR Producer
టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళితో కలిసి "RRR" వంటి గొప్ప చిత్రాన్ని తీసినందుకు, నిర్మాత డివివి దానయ్య కూడా అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. అయితే అంతటి విజయాన్ని అందుకున్న ఈ నిర్మాత ఇప్పటి వరకు తన తదుపరి సినిమా ప్రకటించలేదు. అయితే ఈ నిర్మాత త్వరల�