Home » Balasaheb Thackeray
బీజేపీలో నిజాలు మాట్లాడే ఏకైక వ్యక్తి నితిన్ గడ్కరి ఒక్కరే అంటూ నేషనలిస్ట్ కాంగ్రెస్ ఎంపీ సుప్రియా సూలే వ్యాఖ్యానించారు.
ఔరంగబాద్ నగరం పేరును శంభాజీ నగర్‌గా మారుస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. మరాఠా వీరుడు ఛత్రపతి శంభాజీ మహారాజ్ గుర్తుగా ఔరంగబాద్ నగరాన్ని శంభాజీ నగర్‌గా మార్చారు. అలాగే ఒస్మానాబాద్ నగరం పేరును ధారాశివ్‌గా మార్చారు.
ఉద్ధవ్ థాక్రే అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో బాలాసాహెబ్ థాక్రే పేరును ఎవరూ వాడుకోవడానికి వీల్లేదని తీర్మానం చేశారు. అలా చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సందర్భంగా సీఎం ఉద్ధవ్ థాక్రే మాట్లాడారు. ‘‘తిరుగుబాటు ఎమ్మెల్యేలు వాళ�