Home » Balasani Kiran Kumar
మాజీమంత్రి రావెల కిశోర్ బాబు సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు.
జగన్ చేస్తున్న మాహా యజ్ఞంలో నేను భాగస్వామ్యం అవుతాను. జగన్ ఏ బాధ్యత ఇస్తే అది తీసుకుని కష్టపడి పని చేస్తా.
దీంతో అక్కడ బాలసాని కిరణ్ ను తప్పించి ఆయన స్థానంలో రావెల్ కిశోర్ బాబును ప్రత్తిపాడు ఇంఛార్జ్ గా నియమించే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.