Home » Balayya-Boyapati combination
నందమూరి అభిమానులు చాలాకాలంగా బాలయ్య సినిమా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. కాగా, ఇప్పుడు మాస్ సినిమాలకి కేరాఫ్ అడ్రస్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వస్తున్న..
మన తెలుగు మాస్ హీరోలలో బాలకృష్ణ ఫాలోయింగ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. సరైన దర్శకుడు తగిలితే బాలయ్య హీరోగా వచ్చిన సినిమాలు ఇండస్ట్రీని షేక్ చేసిన రికార్డుల గురించి మనకి తెలిసిందే.